సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Zebra: సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ టీజర్

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:12 PM

ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ మూవీ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని సోమవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:14 PM