Dakshina Trailer: క‌బాలి ధన్సిక.. ‘దక్షిణ’ తెలుగు మూవీ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:36 PM

దాదాపు ద‌శాబ్దం క్రితం‘మంత్ర, మంగళ’ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్. మ‌ళ్లీ చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన చిత్రం ‘దక్షిణ’. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

Updated at - Sep 30 , 2024 | 09:38 PM