Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీలోని ‘సారా సారా’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:05 PM

‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగానూ తన సత్తా చాటబోతున్నారు. ఆయన దర్శకత్వం చేస్తూ, హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. తాజాగా ఈ చిత్రంలో ‘సారా సారా’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 18 , 2024 | 07:05 PM