సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Rocking Rakesh: రాకింగ్‌ రాకేశ్ హీరోగా న‌టించిన‌... ‘కేసీఆర్‌’ సినిమా ట్రైల‌ర్

ABN, Publish Date - Oct 19 , 2024 | 01:44 PM

‘జబర్దస్త్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేసీఆర్‌ (కేశవ చంద్ర రమావత్ ). అనన్య కృష్ణ‌న్ కథానాయికగా న‌టిస్తోండ‌గా. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు

Updated Date - Oct 19 , 2024 | 01:44 PM