సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Kadale Kadhile: ‘కడలే కదిలే’ తెలుగు వీడియో సాంగ్

ABN, Publish Date - Aug 17 , 2024 | 04:04 PM

RJ సూర్య, తేజస్వి రావు నటించిన ‘కడలే కదిలే’ తెలుగు వీడియో సాంగ్.. గీతా ఆర్ట్స్2 నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సాంగ్ సమాజంలోని లోతైన, పాతుకుపోయిన అన్యాయాలను వెలుగులోకి తెచ్చేలా, ముఖ్యంగా కులం మరియు రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ పాటకు హృదయాన్ని హత్తుకునేలా మెలోడీ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను అరుణ్ కౌండిన్య ఆలపించగా, డైరెక్టర్ వేద లిరిక్స్ అందించారు.

Updated Date - Aug 17 , 2024 | 04:04 PM