సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Mr. Idiot: రవితేజ వారసుడు మాధవ్.. ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ ట్రైల‌ర్

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:24 PM

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు త‌మ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న చిత్రం ‘మిస్టర్ ఇడియ‌ట్‌’. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘పెళ్లి సందD’ దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ‘మిస్టర్ ఇడియ‌ట్‌’ చిత్రం ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Updated Date - Sep 29 , 2024 | 06:24 PM