Kubera: ‘కుబేర’ మూవీ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ వీడియో

ABN, Publish Date - Jul 05 , 2024 | 04:19 PM

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌లు ట్రెమండెస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 05 , 2024 | 04:19 PM