Sankranthiki Vasthunam: ‘గోదారి గట్టు’ సాంగ్ గురించి రమణ గోగుల, మధు ప్రియ
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:42 PM
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు అంటూ సాగే పాటను పాడిన రమణ గోగుల, మధుప్రియలు ఈ పాట గురించి ఏం చెప్పారంటే..