Srikakulam Sherlockholmes: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లోని ప్రేమించానే పిల్ల లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 06 , 2024 | 03:36 PM

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో ‘ప్రేమించానే పిల్ల’ అంటూ సాంగ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

Updated at - Jul 06 , 2024 | 03:36 PM