Mafia: ప్రజ్వల్ దేవరాజ్ బర్త్‌డే స్పెషల్.. ‘మాఫియా’ టీజర్

ABN, Publish Date - Jul 04 , 2024 | 06:57 PM

బెంగళూర్ కుమార్ ఫిల్మ్ పతాకంపై లోహిత్ హెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మాఫియా’. ప్రజ్వల్ దేవరాజ్, అదితి ప్రభుదేవా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా హీరో ప్రజ్వల్ దేవరాజ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ‘మాఫియా’ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Jul 04 , 2024 | 06:57 PM