Osey Arundhathi: ‘ఒసేయ్ అరుంధతి’ మూవీ టీజ‌ర్

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:58 PM

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప‌ద్మ నారాయ‌ణ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Updated at - Nov 27 , 2024 | 05:58 PM