సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Uruku Patela: ‘ఉరుకు పటేల’ మూవీ ‘ఓరి మాయలోడా..’ లిరిక‌ల్ సాంగ్‌

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:55 PM

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను నటి శ్రీలీల చేతుల మీదుగా మేకర్స్ విడుద‌ల చేశారు.

Updated Date - Aug 21 , 2024 | 08:55 PM