Nora Fatehi: పంజాబీ లిరిక్స్, నోరా స్టెప్స్.. ఫైర్
ABN, Publish Date - Dec 08 , 2024 | 02:40 PM
నోరా ఫతేహి.. ఒకప్పుడు బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్. ఇప్పుడు ఇండియన్ సెన్సేషన్. ఆమె మ్యూజిక్ వీడియో వచ్చిందంటే చార్ట్ బస్టరే. తాజాగా జె ట్రాక్ కంపోసిషన్ లో నేహా కక్కర్ గాత్రంలో 'ఆయే హయే' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి మరోసారి తన డాన్స్ స్టెప్స్‌తో మంత్రముగ్దుల్ని చేసింది. మీరు ఓ సారి ఈ వీడియో సాంగ్‌పై లుక్కేయండి.