NBK - Unstoppable 4: వేడుక చేసుకునే సమయం..  ఘాటు పెంచుదాం 

ABN, Publish Date - Oct 12 , 2024 | 04:16 PM

నందమూరి బాలకృష్ణ  ఇటీవల  సినిమా ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఒక పక్క సినిమాలతో బిజీగా గడువుతున్న ఆయన బుల్లి తెరపై హోస్ట్ గా కూడా అలరిస్తున్నారు.  తెలుగు ఓటీటీ  ‘ఆహా’లో అన్‌స్టాపబుల్‌'  అంటూ మొదలైన బాలయ్య టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా నాలుగో సీజన్‌ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను శనివారం 'ఆహా' విడుదల చేసింది. ఇందులో బాలయ్య ఆద్యంతం అలరించారు. అక్టోబరు 24వ నుంచి నాల్గవ సీజన్ స్ట్రీమింగ్  కానుంది.

Updated at - Oct 12 , 2024 | 04:18 PM