Vedaa: ‘వేద’లోని ‘మమ్మీ జీ’ తెలుగు వీడియో సాంగ్

ABN, Publish Date - Aug 07 , 2024 | 12:44 PM

జాన్ అబ్ర‌హం, శ‌ర్వారి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నిఖిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వేద’. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జె.ఎ. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘మమ్మీ జీ’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Aug 07 , 2024 | 12:44 PM