సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Viswam: ‘విశ్వం’.. మొరాకో మగువా లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 11 , 2024 | 10:35 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మొరాకో మగువా’ అనే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Sep 11 , 2024 | 10:35 PM