‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ టీజర్ ట్రైలర్
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:47 PM
హాలీవుడ్ ఫ్రాంచైజీల్లో ‘మిషన్ ఇంపాజిబుల్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లోని 8వ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’. టామ్ క్రూజ్ నటిస్తున్న ఈ సినిమా 23 మే, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Updated at - Nov 11 , 2024 | 10:47 PM