Miss You: ‘మిస్ యూ’ మూవీ తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Nov 23 , 2024 | 06:59 PM
సిద్ధార్థ్, ఆషికా రంగనాధ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ యూ’. ఎన్. రాజశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషలలో నవంబర్ 29న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Updated Date - Nov 23 , 2024 | 06:59 PM