సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Max: కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:38 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఓ వీడియోను వదిలారు.

Updated Date - Nov 29 , 2024 | 09:38 PM