సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

The GOAT: మస్తీ తెలుగు లిరికల్ సాంగ్

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:26 PM

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి తాజాగా ‘మస్తీ’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 11:26 PM