సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kannappa: యానిమేటెడ్ 'కన్నప్ప' వచ్చేశాడు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 06:30 PM

హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'ని ఎవరు ఊహించని రీతిలో రూపొందిస్తున్నారు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’ . అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు 'కన్నప్ప' కామిక్ బుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'కన్నప్ప' యానిమేటెడ్ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్‌ని విష్ణు రిలీజ్ చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 06:33 PM