సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Maathru: ‘మాత్రు’ మూవీలోని మల్లె పూల వాసనే లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:26 PM

సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరోహీరోయిన్లుగా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘మాత్రు’. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మల్లెపూల వాసనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

Updated Date - Jun 29 , 2024 | 04:26 PM