Aho Vikramaarka: ‘అహో! విక్రమార్క’ మూవీ తెలుగు టీజర్

ABN, Publish Date - Jun 20 , 2024 | 06:46 PM

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దేవ్ గిల్. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి ‘అహో! విక్రమార్క’ అనే మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 20 , 2024 | 06:46 PM