Maa Kaali: ‘మా కాళి’ మూవీ టీజర్

ABN, Publish Date - Jul 04 , 2024 | 03:53 PM

రైమా సేన్ ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న చిత్రం ‘మా కాళి’. ‘ద స్టోరీ ఆఫ్ మదర్ లాండ్’ అనేది ట్యాగ్‌లైన్. విజయ్ యాలకంటి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 04 , 2024 | 03:53 PM