Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్‌’ మూవీలోని లడ్డుగాని పెళ్లి లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 20 , 2024 | 10:22 PM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో గతేడాది వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ ‘లడ్డు గాని పెళ్లి’ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated at - Sep 20 , 2024 | 10:22 PM