సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Sathyam Sundaram: ‘సత్యం సుందరం’ మూవీ టీజర్

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:26 PM

కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated Date - Sep 13 , 2024 | 05:26 PM