జోజు జార్జ్ న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం చేసిన‌ PANI మ‌ల‌యాళ మూవీ ట్రైల‌ర్‌

ABN, Publish Date - Oct 16 , 2024 | 10:17 PM

జోజు జార్జ్ స్వ‌యంగా హీరోగా నంటించ‌డంతో పాటు ర‌చ‌న , ద‌ర్శ‌క‌త్వం చేసిన చిత్రం ఫ‌ని. యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాఈ ఆక్టోబ‌ర్‌ 24 థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. మ‌న తెల‌గమ్మాయి అభిన‌య కీల‌క పాత్ర పోషించింది.

Updated at - Oct 16 , 2024 | 10:17 PM