సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Jigra: రామ్ చరణ్ చేతుల మీదుగా ‘జిగ్రా’ ట్రైలర్

ABN, Publish Date - Sep 29 , 2024 | 01:34 PM

బాలీవుడ్‌ నటీనటులు అలియాభట్‌ (Alia Bhatt), వేదాంగ్‌ రైనా (Vedang Raina) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’ (Jigra). యాక్షన్‌ డ్రామాగా  తెరకెక్కిన  ఈ చిత్రానికి వాసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తమ్ముడు కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో ఇది రూపొందుతోంది. అక్టోబర్‌ 11న విడుదల కానుంది. దగ్గుబాటి రానా తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated Date - Sep 29 , 2024 | 03:59 PM