సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD: ‘బుజ్జి’ పరిచయ వీడియో

ABN, Publish Date - May 23 , 2024 | 03:19 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి దాదాపు 1 నిమిషం నిడివి గల బుజ్జి టీజర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - May 23 , 2024 | 04:17 PM