HIT The 3rd Case: నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ అనౌన్స్‌మెంట్ టీజర్

ABN, Publish Date - Sep 05 , 2024 | 11:18 AM

‘హిట్’ సిరీస్ చిత్రాలలో భాగంగా మూడవ భాగానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్నారు. అర్జున్ సర్కార్‌గా నాని కనిపించే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. నానికి ఇది 32వ చిత్రం.

Updated at - Sep 05 , 2024 | 11:18 AM