సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Harikatha: ‘హరికథ’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Nov 22 , 2024 | 05:38 PM

హాట్ స్టార్ స్పెషల్స్‌గా ‘హరికథ’ సిరీస్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ వదిలారు.

Updated Date - Nov 22 , 2024 | 05:38 PM