సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Happy Ending: హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ వచ్చేసింది

ABN, Publish Date - Jan 20 , 2024 | 03:04 PM

కౌశిక్ భీముడి దర్శకత్వంలో, యష్ పూరి, అపూర్వ రావు జంటగా నటించిన 'హ్యాపీ ఎండింగ్' ట్రైలర్ ఈరోజు విడుదలయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది వినోదాత్మక నేపథ్యంలో ఉంటుంది అని అర్థం అవుతోంది. ఈ సినిమాకి నిర్మాతలుగా యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈవారం, వచ్చే వారం తెలుగు సినిమాలు పెద్దవి ఏవీ విడుదలకి లేకపోవటంతో చిన్న సినిమాలకి మంచి అవకాశమనే చెప్పాలి. అందుకే ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలచేసి, ప్రచారాలు మొదలెట్టారు.

Updated Date - Jan 20 , 2024 | 03:04 PM