Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’.. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు’ లిరికల్ సాంగ్‌

ABN, Publish Date - Aug 07 , 2024 | 05:00 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించబోతున్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా రిలీజైన గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

Updated at - Aug 07 , 2024 | 05:00 PM