సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Viswam: గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Oct 06 , 2024 | 01:01 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అక్టోబర్ 11న గ్రాండ్ విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Oct 10 , 2024 | 06:37 PM