Gladiator II: గ్లాడియేట‌ర్ 2 అఫీషియ‌ల్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:24 AM

దాదాపు 24 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన గ్లాడియేట‌ర్ సినిమాకు సీక్వెల్ రూపొంది విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా ఈ చిత్రం గ్లాడియేట‌ర్ 2 ట్రైల‌ర్ విడుద‌లై అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Gladiator II

Updated Date - Jul 10 , 2024 | 02:16 PM