సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Kraven The Hunter Telugu Trailer: కొడ‌కా మ‌నం వేట‌గాళ్లం.. అదిరిన గ్లాడియేట‌ర్ హీరో కొత్త సినిమా ట్రైల‌ర్‌

ABN, Publish Date - Sep 29 , 2024 | 09:03 PM

హాలీవుడ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల కోసం మ‌రో ఇంట్రెస్టింగ్ యాక్ష‌న్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆరోన్ టేల‌ర్ జాన్స‌న్‌, గ్లాడియేట‌ర్ హీరో ర‌స్సెల్ క్రో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఆ చిత్రం క్రావెన్ ది హంటర్.. డిసెండ‌ర్‌లో థిమేట‌ర్ల‌లోకి రానుంది. గ‌త ననెల‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది.

Updated Date - Sep 29 , 2024 | 09:03 PM