సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 25 , 2024 | 06:36 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యువ అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకుడు. మే 31న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - May 25 , 2024 | 06:36 PM