Game Changer: ‘నానా హైరానా’ బిహైండ్ ద సాంగ్

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:00 PM

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుండి మూడో సాంగ్ ‘నానా హైరానా’ విడుదలకు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. తాజాగా ‘నానా హైరానా బిహైండ్ ద సాంగ్’ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు.

Updated at - Nov 27 , 2024 | 05:00 PM