Fear Song: 'ఫియర్' అంటే హర్రర్ కాదు.. సరికొత్త కోణం
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:55 PM
వాస్తవ ఘటనల ఆధారంగా సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న మూవీ ఫియర్. ఈ మూవీకి వేదిక దర్శకత్వం వహిస్తుండగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బెస్ట్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ని ప్రముఖ కోలీవుడ్ యాక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.