Raayan: ధనుష్ ‘రాయన్’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jul 17 , 2024 | 11:54 AM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న 50వ చిత్రం ‘రాయన్’. ఈ మైల్ స్టోన్ మూవీలో ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం కూడా తనే చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ప్రకాశ్ రాజ్ వంటివారు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా రాయన్ ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Updated at - Jul 17 , 2024 | 11:54 AM