సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Devara: ‘దేవర’ బ్లాక్‌బస్టర్ ప్రోమో

ABN, Publish Date - Oct 03 , 2024 | 02:27 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌. కె నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రోమోని విడుదల చేశారు.

Updated Date - Oct 03 , 2024 | 02:27 PM