Demonte Colony 2: ‘డీమాంటీ కాలనీ 2’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Jul 24 , 2024 | 09:59 PM

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా రూపొందిన సినిమా ‘డీమాంటీ కాలనీ 2’. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్‌టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 24 , 2024 | 09:59 PM