సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Deadpool and Wovlerine: ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:13 PM

మాములుగా మార్వెల్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు కోట్ల‌లో ఉంటారు అలాంటిది ఈ సారి ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకే చిత్రంలో పోటీ ప‌డుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మార్వెల్ యూనీవ‌ర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో వ‌స్తున్న ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’ మూవీ జూలై 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - Jul 20 , 2024 | 05:13 PM