Coolie: కాళ్లు కదిలించండి.. ఇట్స్ రజినీ వైబ్
ABN, Publish Date - Dec 12 , 2024 | 09:42 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం రజీని పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ 'చికిటు వైబ్' పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శివ కార్తికేయన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించనుడటం విశేషం.
Updated at - Dec 12 , 2024 | 09:43 PM