సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

JUROR #2 Trailer: క్లింట్ ఈస్ట్‌వుడ్ కొత్త సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:52 PM

అల‌నాటి మేటి హీరో క్లింట్ ఈస్ట్‌వుడ్ నిర్మిస్తూ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన థ్రిల్ల‌ర్ చిత్రం జుర‌ర్ నం2. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ న‌వంబ‌ర్ 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - Oct 01 , 2024 | 11:52 PM