Chitti Potti: ‘చిట్టి పొట్టి’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:47 PM

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘చిట్టి పొట్టి’. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నా చెల్లెలి అనుబంధంతో తెరకెక్కిన ఈ చిత్ర గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 30 , 2024 | 09:47 PM