Captain America: కెప్టెన్ అమెరికా తెలుగు స్పెషల్ లుక్.. రెడ్ హల్క్ Vs కెప్టెన్ అమెరికా
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:44 PM
ప్రపంచ ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ నుంచి సూపర్ హీరో కొత్త కెప్టెన్ అమెరికా వచ్చేశాడు. తాజాగా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ తెలుగు స్పెషల్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో విలన్‌గా రెడ్ హల్క్ ఎంట్రీ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.