సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BBN Trailer: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ట్రైలర్

ABN, Publish Date - Feb 10 , 2024 | 03:35 PM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

**************************

*Kayal Anandhi: ఈ సినిమా నా సినీ ఇమేజ్‌ను మార్చేస్తుంది

******************************

*మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..

**************************

Updated Date - Feb 10 , 2024 | 03:35 PM