Kalki 2898 AD: ‘భైరవ అంథమ్’

ABN, Publish Date - Jun 18 , 2024 | 02:03 PM

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ మేకర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘భైరవ అంథమ్’ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇండియన్స్ మోస్ట్ మ్యాసీవ్ టాలెంట్‌ని ఒకచోట చేర్చింది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాటలో గ్లోబల్ ఐకాన్‌లు ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్‌ల పెర్ఫార్మెన్స్ అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

Updated at - Jun 18 , 2024 | 02:03 PM