సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Sundarakanda: ‘బహుశ బహుశ’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 11 , 2024 | 10:28 PM

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజైన టీజర్‌ హ్యుజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకోగా.. తాజాగా చిత్ర ఫస్ట్ సింగిల్ ‘బహుశ బహుశ’ సాంగ్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ కిక్ స్టార్ట్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Updated Date - Sep 11 , 2024 | 10:28 PM